sufferer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పడ్డవాడు.

  • I am one of the sufferers ఆ తొందరలోపడ్డవాండ్లలో నే నొకడు.
  • am I to be the sufferer for his folly?వాడి పిచ్చితనమును గురించి నేనా పడేది.
  • we were fellow sufferers మాకందరికిన్ని ఆ గతి వచ్చినది, మేమందరమున్ను దాన్ని పడ్డవాండ్లమే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sufferer&oldid=945676" నుండి వెలికితీశారు