supplant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, విశేషణం, to trip up heels బోర్లతోసుట.

  • to displaceby stratagem తంత్రములుచేసి స్థానభ్రష్టునిగా చేసుట, కయుక్తులుచేసివెళ్లగొట్టి ఆ భాగ్యమును తాను వాడుకొనుట.
  • he supplanted me నామీద కుయుక్తులు చేసి నన్ను గొట్టి నా వుద్యోగములో ప్రవేశించినాడు.
  • supplanted me in the kingsfavour ప్రభువుకు నా మీద విరోధము పుట్టించి తాను మంచేవాడైనాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=supplant&oldid=945817" నుండి వెలికితీశారు