supposing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

p||, in the event of పక్షమందు,supposing the money paidఆ రూకలను చెల్లించిన పక్షమందు చెల్లించివుండినట్టయితే, చెల్లించివుంటే.

  • supposing it true అది నిజముగా వుంటే.
  • supposing him still alive వాడు యింకా బ్రతికిఉంటే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=supposing&oldid=945835" నుండి వెలికితీశారు