surname

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the name of the family ఇంటిపేరు, వంశనామము.

  • his name was samuel, his surname was Johnson వాడిపేరు సామియలు, వాడియింటిపేరు జానుసను.

క్రియ, విశేషణం, విశేషనామమును యిచ్చుట.

  • and Simon he surnamed Peter మరిన్ని సైమోను అనే వానిక పీతరు అనే పేరు పెట్టినారు, సీమోనేపీతర యిత్యుపనామ దదౌ. A+.
  • Surnamed, adj.
  • విశేషనామముగల.
  • Wm surname Rufus రూఫస్ అనే శేషనాముగల ఉల్లియము.
  • Simon surname Peter పీతరనే విశేషనామముగల సీమను.
  • పితరనామ్నావిఖ్యాతోయః సీమోను. A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=surname&oldid=945871" నుండి వెలికితీశారు