surprised

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, ఆశ్చర్యపడ్డ, ఆకస్మికముగా వచ్చి పట్టుకోబడ్డ.

  • they were surprised by the enemy శత్రువులు ఆకస్మికముగా వచ్చి వాండ్లను పట్టుకొన్నారు.
  • on the road I was surprised by a shower దోవలోఆకస్మికముగా వొక వాన వచ్చినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=surprised&oldid=483288" నుండి వెలికితీశారు