survey

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to view, look at చూచుట, విచారించుట, ఆద్యంతముగా చూచుట.

  • he surveyed the garden and admired it ఆ తోటను చూచి ఆశ్చర్యపడ్డాడు.
  • he surveyed me with astonishment నన్ను యెగాదిగా చూచినాడు.
  • to measure and estimate land or buildings కొలుచుట, భూములను కొలుచుట.
  • he surveyed the district ఆ తాలూకా భూములను కొలిచి లెక్క యేర్పరచినాడు.

నామవాచకం, s, view చూడడము, అవలోకనము, విచారణ.

  • or measurement కొలవడము, భూమిని కొలవడము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=survey&oldid=483300" నుండి వెలికితీశారు