sweetener

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉల్లాసము చేశేటిది.

  • friendship is a great sweetener of life లోకములో స్నేహమే అన్నిటికి వోదార్పుగా వుండేటిది.
  • pleasure is the sweetener of life మనుష్యలకు వుల్లాసము చేసేటిది సంతోషము.
  • a sweetener for the breath నోటి కంపును పోగొట్టేటిది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. 1.0 1.1 చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sweetener&oldid=653636" నుండి వెలికితీశారు