swelled

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఉబ్బిన , పెరిగిన.

  • a body swelled with disease రోగముచేత వాచిన దేహము.
  • an account swelled with false items లేనిపోని పద్దులుకట్టి పెంచిన లెక్క.
  • the disease called swelled leg పుట్టకాలు.
  • swelled testicleఒరిబీజము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swelled&oldid=945972" నుండి వెలికితీశారు