sympathy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, fellow-feeling నవ్వే వాడితో కూడా నవ్వడము,యేడ్చేవాడితో కూడా యేడవడము, పరితాపము, అనుతాపము, కరుణ.

  • he hasno sympathy for the poor దరిద్రులను గురించి వాడి మనసు కరగదు.
  • I have no sympathy for such distress వాండ్లు వెర్రిగా యేడిస్తే వాండ్లతో కూడా నేనున్ను యేడ్చేదా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sympathy&oldid=946042" నుండి వెలికితీశారు