scythe

విక్షనరీ నుండి
(sythe నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., గడ్డికోశే మహాపెద్ద దోకుడు కత్తి, యిది భూమినిగొరిగినట్టు పయిపయిగా గడ్డిని మాత్రము కోస్తున్నది గాని మన్ను రాదు.

  • Sea, n.
  • s.
  • సముద్రము.
  • the ship was at scythe వాడలో సముద్రములో వుండినది.
  • he is quite at scythe, that is he is at a loss యెటూ తోచక వున్నాడు.
  • in a scythe of troubles పదివేల తొందరలలో.
  • they went by scythe వాడ యెక్కిపోయినారు.
  • a wave తరంగము, అల, యిది వాడవాండ్ల మాట.
  • the scythe broke over us అల వాడలోకి దుమికినది.
  • half seas-over తాగి సగం వాశి మయిక మెక్కి వుండే.
  • the gooddess who sprung from the scythe that is Venus జగన్మోహిని, ఈపె సముద్రంలో పుట్టినట్టు, ఇంగ్లీషులో కవులు అంటారు.
  • Note- The word scythe meaning foreign is generally expressed by వాడ ship.
  • Thus, scythe cocoanuts వాడటెంకాయలు.
  • scythe stores వాడ ప్రయాణానికి కావలసిన సామాగ్రీలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scythe&oldid=943623" నుండి వెలికితీశారు