tacit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, silent; implied, but not expressed Tacit consent is consentby silence, or not interposing an objection.

  • So we say, a tacit agreementor covenant of men to live under a particular government, when noobjection of opposition is made; a tacit surrender of a part of our naturalrights; a tacit reproach, &c మానము చేత భావించుకోతగ్గదిగా వుండే.
  • he gave a tacitconsent వాడు వూరికె వుండడము వొప్పుకొన్నట్టయినది.
  • he gave a tacit refusal వాడువూరికె వుండడము నిరాకరించినట్టయినది.
  • this is a tacit admission that you arewrong నీవు వూరికె వుండడము వల్ల నీమీదత నిప్పు వొప్పుకొన్నట్టయినది.
  • youromitting your brothers name is a tacit reproach to him నీవు మీ అన్న పేరువుదాహరించక పోవడమే వాణ్ని దూషించి నట్టవుతున్నది.
  • your saying nothing is a tacitassent నీవు యేమిన్ని చెప్పకుండా వుండడమువల్ల నీవు వొప్పకొన్నట్టయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tacit&oldid=496073" నుండి వెలికితీశారు