tack

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to join తగిలించుట, పోగుబోసుట, టకాలువేసుట, చేర్చుట,జంటించుట.

  • she tacked the cloths together రెండు గుడ్డలను చేర్చి టాకాలు వేసినది.
  • the carpenter tacked the boards together వడ్లవాడు పలకలను జోడించినాడు.
  • he tacked on a bit of cloth మరి వొక గుడ్డను అతక పెట్టినాడు.
  • he tacked on another account యిందాకటి లెక్క చాలక మరి వొక లెక్కను చేర్చినాడు.

క్రియ, నామవాచకం, to turn a ship వాడు తిరుగుట.

  • the ship tacked about వాడతిరిగినది.
  • the lawyer tacked about తాను చెప్పినమాటనే తిప్పుకొని మాట్లాడుతాడు.

నామవాచకం, s, a small nail చిన్న మేకు.

  • the act of turning ships at sea వాడతిరగడము, వాడ గాలికి యెదురుగా పోవడములో వంకరవంకరగా పోవడము.
  • the ship made three tacks వాడ మూడు వంకరలుగా పోయినది.
  • or land held on particular terms మిరాశినేల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tack&oldid=946082" నుండి వెలికితీశారు