tail

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, తోక, వాలము, పుచ్ఛము.

  • a peacocks tail నెమలి పింఛము.
  • the plough tail మేడిసోగ.
  • they turned tail మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు.
  • pig tail జుట్టు.
  • tail of a coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది.
  • tail of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు.
  • the robber took the rupee out of the tail of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.
  • తోక, వాలము

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tail&oldid=946095" నుండి వెలికితీశారు