taint

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to poison, to stain, to sully, to corrupt కళంకపరచుట,కళంకయుక్తముగా చేసుట, చెరుపుట, మైలచేసుట.

  • putrid things taint the air మురిగినవస్తువులవల్ల కంపు కలుగుతున్నది.

నామవాచకం, s, a stain, infection; corruption, poison కళంకము, మరక, కల్మషము,పాసిన కంపు దువాసన.

  • this removed the taint యిందువల్ల కంపు పోయినది, యిందువల్లకల్మషము పోయినది.
  • a taint suspicion రవంత సందేహము.
  • not a taint of suspicion remains లవలేశమైనా సందేహము లేదు.
  • free from taint నిష్కల్మషముగా వుండే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=taint&oldid=946098" నుండి వెలికితీశారు