tan

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the bark of the oak వోకు అనే చెట్టు యొక్క పట్ట, దీనితో చర్మమునుపదును చేస్తారు.

  • an inveterate tan కొంచానపోని మంచి కందు వన్నె.

క్రియ, విశేషణం, పదును చేసుట, ఇది చర్మమును గురించినమాట.

  • the sun tanned her face యెండ చేత దాని ముఖము కందినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tan&oldid=946143" నుండి వెలికితీశారు