tartar

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, what sticks to wine casks, like a hard stone, either whiteor red, as the colour of the wine from whence it comes వొయిసుపీపాయిలలో సీమసున్నమువలె గడ్డ కట్టిన మష్టు, దీన్ని ఔషధముగా వాడుతారు.

  • the tartar ofthe teeth పండ్లకు కట్టిన గార.
  • an inhabitant of Tartary టార్టరీ దేశస్థుడు.
  • he isa regular tartar వాడు దూర్వాసుడు, వాడు ప్రచండుడు.
  • he has caught a tartar వుడుముచిక్కుంటే మానె చెయి విడిస్తే చాలునని అయినది.
  • he is generally a tartar at bottom (Smollett & c ) చూస్తే అట్లా వున్నాడు గాని వాడు యముడాయెనే.
  • If you go andmeddle with him yo will catch a tartar నీవు పోయి వాడి జోలికి పోతివా అవతల నీపని వున్నది.
  • tartar emetic వాంతిమందు.
  • cream of tartar ఇది వొక మందు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tartar&oldid=485159" నుండి వెలికితీశారు