teach

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, నేర్పుట, చెప్పి యిచ్చుట, చదువు చెప్పుట.

  • he taught my son నాకొడుక్కు చదువు చెప్పినాడు.
  • he taught me Telugu నాకు తెలుగు చెప్పినాడు.
  • he teached dancing ఆట నేర్పుతాడు.

క్రియ, విశేషణం, this teaches us not to trust him ఇందువల్ల వాణ్ని మనము నమ్మరాదని తెలుస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=teach&oldid=946246" నుండి వెలికితీశారు