temporary

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, అనిత్యమైన, నిలకడలేని, కొన్నాళ్ళు జరిగే.

  • this life is temporary ప్రాణమనిత్యము.
  • a temporary appointment కొన్నాళ్ళకు వుండి పోయ్యే వుద్యోగము.
  • a temporary abode కొన్నాళ్ళు వుండడము.
  • the temporary difficulties కొద్ది దినములకు తీరిపొయ్యే తొందరలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=temporary&oldid=430417" నుండి వెలికితీశారు