tempt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to try పరిక్షించుట.

  • to entice to ill, to allure ఆశ చూపి తప్పుదోవకు యీడ్చుట.
  • the fine weather tempted us to go out వానాగాలి యిటువంటిదియేమిన్ని లేక హాయిగా వుండినందున మాకు బయిట పోవలెననే బుద్ధి పుట్టినది.
  • he sawher pass and this tempted him to follow her అది పోతూ వుండగా చూచి దాన్నివెంబడించవలెననే బుద్ధి వాడికి పుట్టినది.
  • the devil tempted him to commit this crimeవాణ్ని ఆ నేరము చేయుమని సైతాను పురికొలిపినాడు, వాడి గ్రహచారము వాణ్ని ఆనేరము చేయుమన్నది.
  • they tempted her to run away దాన్ని పారిపొమ్మని యెక్కొలిపినారు.
  • her beauty tempted him to go there దాని అందము వాణ్ని అక్కడికి యీడ్చినది.
  • to provoke రేచుట, ఎక్కొలుపుట, ఉశికొలుపుట.
  • why should he tempt the precipice? ఆ వొడిదుడుకైన కొండ యెక్కవలెనని వాడి కేల బుద్ధి పుట్టినది.
  • thou shalt not tempt Godదేవుణ్ని పరిక్ష చేయరాదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tempt&oldid=946307" నుండి వెలికితీశారు