tether

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పగ్గము, తాడు, అనగా గుర్రము పశువు వీటినికట్టి మేయవిడిచే నిడుపాటిపగ్గము.

  • he cut the cows tether ఆ యావును కట్టి మేయవిడిచిన పగ్గము కోశినాడు.
  • he does not know the length of his tether వాడికి తోక యెంతమట్టుకో అంతమట్టుకువిసరవలెను.

క్రియ, విశేషణం, మేయడానకై నిడుపుగా దారము కట్టి విడుచుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tether&oldid=484108" నుండి వెలికితీశారు