theme

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a subject on which one speaks or writes సంగతి, విషయము,ప్రసంగము, ప్రస్తాపము.

  • he spoke two hours on this theme యీ సంగతిని గురించిరెండు గడియలు మాట్లాడినాడు.
  • a short dissertation written by boys on anytopick పిల్ల కాయలను వ్రాయమని ఉపాధ్యాయులు చెప్పిన సంగతి.
  • he became the themeof their discourse వాండ్లు యితణ్ని గురించి మాట్లాడినారు.
  • The original word,whence others are derived ధాతువు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=theme&oldid=484259" నుండి వెలికితీశారు