thicken

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చిక్కగా వుండేటట్టు చేసుట.

  • she thickened the milk ఆ పాలను చిక్కగాచేసినది.
  • to thicken hedge he planted more trees వెలుగు దట్టముగా వుండడానకై కొన్నిచెట్లు నాటినాడు.
  • water thickened with sugar బెల్లము కలిపినందున చిక్కగా వుండేనీళ్లు.

క్రియ, నామవాచకం, చిక్కనవుట, పేరుట, ఘనీభవించుట.

  • the crowd is thickeningగుంపు మరీ మరీ కిక్కరిస్తున్నది.
  • the plot is thickening కలహము ముదురుతున్నది,నిండా దడబిడలుగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thicken&oldid=946477" నుండి వెలికితీశారు