thin

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన.

  • a thin cloth సన్నపుగుడ్డ.
  • the crown is now becoming thin గుంపు తీశిపోతున్నది.
  • it was a thin meetingకూడిన జనము కొంచెముగా వుండినది.
  • a thin regiment జనము తక్కువగా వుండేపటాళము.
  • he is very thin వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు.
  • thin skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే.
  • he is very thin skinned వాడునిండా ముంగోపి.
  • he went through thick and thin to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.

క్రియ, విశేషణం, వెలికిచేసుట, తగ్గించుట.

  • he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు.
  • when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు.
  • this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thin&oldid=946493" నుండి వెలికితీశారు