thorn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముల్లు.

  • thorns ముండ్లు.
  • he is on thorns with anxiety వ్యాకులము చేతయెటూ తోచక వున్నాడు.
  • lying upon thorns i.
  • e.
  • being in trouble కళవెళపాటు,తొందర.
  • he is a thorn in their side వాండ్లకు వీడు పక్కలో బల్లెముగా వున్నాడు.
  • thisbusiness is a thorn in his side ఇది వాడికి పక్కలో బల్లెముగా వున్నది.
  • he isnourishing a thorn in his side పాముకు పాలుపోశి పెంచుతున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thorn&oldid=946519" నుండి వెలికితీశారు