thread

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దారము, నూలు, తంతువు, పోగు.

  • gold or silver thread సరిగె.
  • red thread తొగరు.
  • a ball of thread నూలుకండె.
  • silk thread పట్టు నూలు.
  • the sacred thread worn by bramins &c జంధ్యము.
  • connection of a tale సరణి, క్రమము.
  • I lost the thread of his discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది.
  • a cloth woven with a double thread గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ.
  • a thread paper నూలు చుట్టిపెట్టే కాకితము.
  • she is a mere thread paper బక్కపలాచటి పడుచు.
  • he has become a mere thread paper సన్న నూలు వడికినాడు.
  • his fortune hangs by a thread వాడి ఐశ్వర్యము వుర్రట్లూగుతున్నది.

క్రియ, విశేషణం, గుచ్చుట, చొప్పించుట.

  • she threaded the needle సూదిలో దారముగుచ్చినది, సూదిలో దారమును చొప్పించినది.
  • I threaded the crowd ఆ గుంపును తోసుకొనిపోయినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thread&oldid=946547" నుండి వెలికితీశారు