thriving

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పెరిగే, అభివృద్ధి అయ్యే, వర్ధిల్లే

  • a thriving family అభివృద్ధి అయ్యేసంసారము, బాగా పెరిగే బిడ్డలు.
  • they are in a thriving state వాండ్లు శ్రేయస్సుగా వున్నారుI saw that she was in a thriving way అది గర్భముగా వుండినదని కనుక్కొన్నాను.

నామవాచకం, s, growth అభివృద్ధి, పెంపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thriving&oldid=946566" నుండి వెలికితీశారు