thrust

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తోసుట, పొడుచుట, గెంటుట.

  • they thrust him in వాణ్ని లోగాతోసినారు.
  • he thrust his hand into the bag సంచిలో చెయి వేశినాడు.
  • he thrust himself into the business ఆ పనిని తానుగా యెత్తి పైన వేసుకొన్నాడు.
  • to thrust out the tongueనాలికె చాచుట.
  • they thrust him out వాణ్ని బైటికి గెంటినారు.

క్రియ, నామవాచకం, తోసుట, పొడుచుట, తాకుట.

  • he thrust at me కత్తితో నరక వచ్చినాడు.
  • hethrust at me and wounded me in the arm కత్తిని నా మీదికి చాచి నా చేతిలో గాయముచేసినాడు.
  • the bull thrust at me యెద్దు నన్ను పొడవవచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thrust&oldid=946584" నుండి వెలికితీశారు