thumb

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అంగుష్ఠము, చేతి బొటన వ్రేలు he has them under his thumb వాండ్లనుతన చేతి కింద అణిచి పెట్టుకొని వున్నాడు he has it under his thumb అది వాడిస్వాధీనములో వున్నది క్రియ, విశేషణం, వేలితో పట్టిపట్టి మాపుట.

  • a book spoilt by thunbing చేతితోపట్టిపట్టి చెరిపిన పుస్తకము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=thumb&oldid=484417" నుండి వెలికితీశారు