timely

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, seasonable సమయోచితమైన.

  • they gave him timely notice వానికితగుబాటి సావకాశము వుండేటట్టుగా తెలియచేసినారు.
  • timely assistance saved his liveసమయానికి ఆదుకొన్నందున వాడి ప్రాణము తప్పినది.
  • a timely birth సంపూర్ణ గర్భముగావుండి ప్రసవించడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=timely&oldid=946658" నుండి వెలికితీశారు