tingle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గల్లుగల్లుమనుట, దిమ్ముపట్టుట, జలపరించుట.

  • I heard the bell tingleఆ గంట గణగణమనగా విన్నాను.
  • while his ears tingleed with the sound of thethunder ఆ వురుము చేత వాని చెవులు దిమ్ముపట్టినప్పుడు.
  • this news made ears tingleయీ మాటలు వాని చెవులలో శూలములై నాటినవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tingle&oldid=946678" నుండి వెలికితీశారు