to

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మొలుచుట, చిగిరించుట.

  • after the rice toedవడ్లు, మొలిచిన తర్వాత.
  • sprouting corn మొలక యెత్తే పైరు.
  • sprouting breasts మొలక చన్నులు.

preposition, కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు.

  • I went to him వానివద్దకి పోతిని.
  • a letter to his direction అతని పేరిటి జాబు.
  • I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను.
  • he reported it to me నాకు తెలియ చేసినాడు.
  • he represented it to them వారితో మనివి చేసినాడు.
  • he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు.
  • he put his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు.
  • love to themవారి మీది ప్రేమ.
  • he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు.
  • at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు.
  • twenty minutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు.
  • don\'t speak to them వాండ్లతో మాట్లాడక.
  • to the number of fifty యాభై దాకా.
  • what did he say to the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు.
  • to the end కొనదాకా.
  • he told these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు.
  • He was walking to and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు.
  • face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా.
  • to-day నేడు.
  • to-morrow రేపు.
  • to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున.
  • they beat him to death వాణ్నిచావగొట్టినారు.
  • he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు.
  • he broke it to pieces బద్దలు చేసినాడు.

(a particle prefixed to verbs ;as to write, to go, to come) I went to visit him అతనిదర్శనమునిమిత్తమైనవెళ్ళినాను,he went there to sell itదాన్ని అమ్మడానికి అక్కడికి పోయినాడు.

  • there is no occasion to go there అక్కడికిపోవలసినది లేదు.
  • they have nothing to do వాండ్లకు చేశేటందుకు యేమి లేదు.
  • he told me to desire you to come to his house తన యింటికి రమ్మని నీతోచెప్పమన్నాడు.
  • the box said to contain jewels నగలు వున్నదన్న పెట్టె.
  • with a view to screening his roguery తన దొంగపని కమ్ము దల చేయవలెనని.
  • he sunk to rise no more తిరిగీ లేవకుండా ముణిగి పోయినాడు.
  • am I not to light the torch ? నేను దివిటీ వేయవద్దా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=to&oldid=946724" నుండి వెలికితీశారు