tolerable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన.

  • not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే.
  • thisis a tolerable horse యీ గుర్రము కొంచెము వాసి.
  • his hand-writing is tolerable వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు.
  • he is in tolerable health వాడికి వొళ్ళు కొంచెము వాసి.
  • there isa tolerable supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tolerable&oldid=946758" నుండి వెలికితీశారు