tooth

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు.

  • eye teeth కోరలు.
  • the double teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు.
  • the first teeth or milkteeth పాలపండ్లు.
  • to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్ల సందున కసిబిసుమని మాట్లాడుట.
  • he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.
  • cant you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా.
  • the teeth of a saw ఝపము యొక్క పండ్లు.
  • teeth of a key బీగముచెవి యొక్క కక్కులు.
  • teeth of a wheel in a watch &c.
  • గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు.
  • he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రము గా వున్నాడు.
  • at last he showed his tooth తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు.
  • they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు.
  • I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది.
  • they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు.
  • in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా.
  • in the teeth of the wind గాలికి యెదురుగా.
  • in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా.
  • he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు.
  • he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుద కు చెల్లించినాడు.
  • he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు.
  • theyfell upon him tooth and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు.
  • he tried tooth andnail to find out the secret ఆ మర్మము ను కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు.
  • he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు.
  • she had asweet tooth for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tooth&oldid=946802" నుండి వెలికితీశారు