topgallant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వాడ స్తంభమునకు కట్టే మూడో చాప, వాడ స్తంభమునకు కట్టే మొదటిదిరెండోదిగాక మూడో చాప.

  • the topgallant mast వాడ స్తంభము యొక్క మూడో అతుకు.
  • themainmast మొదటి స్తంభము, అడుగు స్తంభము.
  • the top mast రెండో స్తంభము,మొదటిదానికి పై స్తంభము, పై అతుకు.
  • the topgallant mast మూడో స్తంభము, మూడో అతుకు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=topgallant&oldid=946815" నుండి వెలికితీశారు