torrent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ప్రవాహము, వరద.

  • a torrent of rain జడివాన.
  • the rain fell in torrents కుంభవర్షముగా కురిసినది.
  • to weep in torrents కన్నీరు మున్నీరుగా యేడ్చుట.
  • a torrent of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు.
  • the blood flowed in torrents నెత్తురువెల్లువలైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=torrent&oldid=946843" నుండి వెలికితీశారు