toss

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to throw with the hand వేసుట, యెగరవేసుట, యెగరగొట్టుట.

  • to throw with violence రువ్వుట.
  • to agitate అల్లరి చేసుట, కళ వెళ పెట్టుట.
  • totoss away చిమ్మివేసుట, పారవేసుట, తోశివేసుట.
  • to toss up చెరుగుట.
  • to toss aboutకుదిలించుట.
  • she tossed up her head తల యెగర వేసినది.

క్రియ, నామవాచకం, to be in violent commotion అల్లాడుట, డోలాయమానముగావుండుట.

  • he tossed about all night రాత్రి అంతా పొల్లిగింతలు పెట్టుతూ వుండినాడు.
  • the ship tossed about for a toss week ఆ వాడ వారం దినాలు యిటు అటు పొల్లుతూవుండినది.
  • they tossed up for the horse తల వుండే పక్క పడితే ఆ గుర్రము నాదిఅట్లా పడకపోతే ఆ గుర్రము నీదని ఆ రూపాయి యెగర వేసినాడు.
  • It is a mere toss upఅది యెటు అవునో తెలియదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=toss&oldid=946853" నుండి వెలికితీశారు