trace

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, mark, vestige జాడ, గురుతు, ఆనవాలు.

  • traces of a carriage &cబండి మొదలైన వాటికి కట్టి గుర్రానికి రెండు పక్కలా తగిలించేవారు, పలుపు.

క్రియ, విశేషణం, జాడతీయుట, జాడలు పట్టుకొని పోవుట, గురుతులు పట్టుట.

  • they traced the thief to the mountain ఆ దొంగ కొండ మిదికి పోయినట్టుగా జాడలు పట్టినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trace&oldid=946909" నుండి వెలికితీశారు