trinket

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a jewel; a toy, a thing, or furniture of little value నగ,పిల్లలు ఆట్లాడుకొనే సామాను, అల్ప వస్తువు.

  • It is a mere trinket ఇది వట్టి పనికిమాలినవస్తువు.
  • trinkets worth of a thousand rupees వెయ్యి రూపాయల నగలు.
  • aconjures trinkets మంత్రగాడు పెట్టుకొనే సామాను.
  • trinkets నగానట్ర, గుల్లాగుర్ర.
  • worthlesstrinkets పనికి మాలిన సొమ్ములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trinket&oldid=947123" నుండి వెలికితీశారు