troop

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., a company గుంపు, దళము, సైన్యము.

  • a troop of horseగుర్రపు స్తోమము.
  • troops of friends బంధు సమూహము.

క్రియ, నామవాచకం, to go or run hastely దబదబ పరుగెత్తుట.

  • the beggars came trooping to his door బిచ్చగాండ్లు వాడింటి ముందరికి గుంపులుగుంపులుగా వచ్చినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=troop&oldid=947163" నుండి వెలికితీశారు