tough

విక్షనరీ నుండి
(tuf నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, దృఢమైన, శక్తిగల, బిర్రుగా వుండే, కష్టమైన.

  • a tough bow వంచితేవంగని ధనుస్సు.
  • copper is more tough than lead సీసానికంటె రాగి గట్టి.
  • steel ismore tough than iron ఇనుము కంటె వుక్కు గట్టి.
  • the bambu is tough వెదురును వంచితేకొంచెములో వంగరు.
  • a tough job కష్టమైన పని.
  • a tough word కఠినమైన శబ్దము.
  • the stonewas so tough that he could not break it ఆ రాయి నిండా గట్టిది గనక వాడుపగలగొట్టలేక పోయినాడు.
  • she is very tough; she wont die this twenty years దానిదిగట్టి శరీరము యిరువై యేండ్లకు అది చావదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tough&oldid=946872" నుండి వెలికితీశారు