tuft

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a number of threads or ribbands, flowers, leaves, or anysmall bodies, joined together గుప్పెడు, పిడికెడు.

  • bramins shave theirheads retaining a tuft in the back బ్రాహ్మణులు జుట్టు విడిచిపెట్టి కడమగొరిగించుకొంటారు.
  • a tuft of flowers పూలగుత్తి.
  • a tuft of feathers పిడికెడు యీకెలు.
  • a tuft of feathers forms the crest of a bird శిఖ, చూడము, తురాయీ.
  • a tuft ofgrass or hair పిడికెడు కసువు, లేక, వెంట్రుకలు.
  • a cluster వొక గుంపు.
  • a tuft oftrees గుంపుగా వుండే కొన్ని చెట్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tuft&oldid=947251" నుండి వెలికితీశారు