twang

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఝంకారము చేసుట, ఖంగుమని ధ్వనించుట.

  • to twang through the nose ముక్కుతో మాట్లాడుట.

క్రియ, విశేషణం, ఝంకారము చేసుట, ధ్వనింప చేసుట, ఇది అల్లెను గురించిన మాట. నామవాచకం, s, ఝంకారము, ఖంగుమనే నాదము.

  • he pronounced the word with atwang that made the peopel start ఆ మాటను వాడు ఖంగుమని చెప్పినందున అందరువులికిపడ్డారు.
  • he has a twang of the hawk countenance వాడి ముఖము రవంత గరుడముఖమువలె వున్నది.
  • there was a twang of garlick in this యిందులో రవంత వెల్లుల్లివాసన వస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=twang&oldid=947332" నుండి వెలికితీశారు