twinkle

విక్షనరీ నుండి
(twinkling నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to sparkle to shine with intermitted light మిణుకుమిణుకుమనుట, తళతళమని మెరుసుట.

  • to open and shut the eye by turns కండ్లార్చుట,కండ్లు మూశిమూశి తెరుచుట.

నామవాచకం, s., a sparkling intermitting light తళతళ, తళుక్కు,రెప్పపాటు, నిమిషము.

  • in a twinkle క్షణములో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=twinkle&oldid=947354" నుండి వెలికితీశారు