undivided

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన.

  • the undivided streamof the Godavari అఖండ గోదావరి.
  • the undivided stream of the Cavari అఖండ కావేరి.
  • he paid undivided attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు.
  • undivided affectionసాంద్రమోహము.
  • an undivided estate విభజించబడని ఆస్తి.
  • those who hold an undivided estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=undivided&oldid=947828" నుండి వెలికితీశారు