unequal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సమానము కాని, సరికాని.

  • an unequal contest సరి వుద్దులుగా వుండనివాండ్ల యుద్ధము.
  • as a writer, he is very unequal వాని రచన కొన్ని చోట్ల బాగా వున్నదికొన్ని చోట్ల బాగు లేదు.
  • the walls are unequal in height వొక గోడ హెచ్చు వొక గోడతక్కువగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unequal&oldid=947880" నుండి వెలికితీశారు