uniform

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల.

  • the two houses are uniform ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి.
  • these six verbs are uniform యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.

నామవాచకం, s, a dress ఉడుపు, దండువుడుపు.

  • they wore the English uniformఇంగ్లిషువారి దండు వుడుపును వేసుకొన్నారు.
  • he changed their uniform వాండ్ల వుడుపులనుమార్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=uniform&oldid=948075" నుండి వెలికితీశారు