unit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఏకము usually, ఎక్కము.

  • in arithmetic they count thus; units,tens, hundreds, thousands & c.
  • గణిత శాస్త్రములో యేకము.
  • the yard is the unitof measures among the English ఇంగ్లిషు వారిలో కొలతలో మొదటిది గజము,అనగా దానిలోనుంచి కడమ కొలతలు పుట్టుతవని భావము.
  • he is a mere unit కశ్చన,యెవడో.
  • he makes but one unit in the general account వాడు పదిమందిలో వొకడు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=unit&oldid=431837" నుండి వెలికితీశారు