unlike

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, dissimilar; having no resemblance అసదృశ్యమైన, సరిగ్గా వుండనీ.

  • this picture is unlike him వాడు అట్లా చేశివుండడు.
  • these two houses are unlike యీరెండిండ్లకు భేదము వున్నది ఆ యిల్లు వొక విధముగా వున్నది, యీ యిల్లు వొక విధముగావున్నది.
  • the English, unlike the Musulmans, encourage braminical learningతరుకలవలె కాకుండా ఇంగ్లిషువారు బ్రాహ్మణ విద్యకు ప్రోత్సాహము చేస్తున్నారు అనగాతురకలవలె బ్రాహ్మణ విద్యకు చెరుపుచేయరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unlike&oldid=948165" నుండి వెలికితీశారు