unredeemed

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, not ransomed, not paid విడిపించబడని, విడుదలచేయబడని,విమోచనము చేయబడని, కడతేర్చబడని.

  • the bond is unredeemed to this day ఆ పత్రానికినేటివరకు చెల్లు కాలేదు.
  • unredeemed souls ముక్తులు కాని ఆత్మలు.
  • the difficulty of thebook was unredeemed even by its utility ఆ గ్రంథము యెంత వుపయోగమైనదిగావున్నప్పటికిన్ని దాని కాఠిన్యతవల్ల పనికి రాకపోయినది, ఆ గ్రంథములో ప్రయాస అధికము,ప్రయోజనము కొంచెము.
  • the goods that were pawned remain unredeemed కుదువపెట్టబడనిసరుకులు యింకా విడిపించబడలేదు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=unredeemed&oldid=290075" నుండి వెలికితీశారు