unrequited

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని.

  • she diedby reason of unrequited love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది.
  • what avails an unrequited passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము.
  • his trouble was unrequited వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=unrequited&oldid=469494" నుండి వెలికితీశారు